Sunday 15 June 2014

Inspirational!!

వెలుతురికి చీకటికి సుర్యుడోక్కడే భేదం గెలుపుకి ఓటమికి సంసిధతోక్కటే భేదం పిట్ట కూడా పుట్టగానే ఎగరలేదు మొదలెట్టగానే గెలుపెమీ వెంటరాదు ఓడిన ప్రతి చోట నీ గెలుపుకి అదే తొలిమెట్టు అని నమ్ము నీ పై నీకున్న నమ్మకాన్ని ఎల్లపుడు చెయ్యకు వొమ్ము కష్టపడర ఆ బ్రహ్మకు కూడా నీ తలరాతను మార్చలనిపించేన్తల కష్టపడర ఆ ఓటమి కూడా నీ చేతిలో ఒడేందుకు సిద్ధపడేంతల
విత్తనమైన వెయ్యగానే వృక్షం కాదు ఓటమి లేని గెలుపో చ్చి న తృప్తే రాదు ప్రయాస లోంచే పుడుతుంది ప్రతి విజయం ప్రయసపు ప్రయత్నమే నీకు నిత్యం అభయం నూరేళ్ళు నీ నూరుపాళ్ళు ఇస్తే ఆ గెలుపు నీ ఇంటి పేరు కాదా కష్టపడర ఆ బ్రహ్మకు కూడా నీ తలరాతను మార్చలనిపించేంతల
కష్టపడర ఆ ఓటమి కూడా నీ చేతిలో ఒడేందుకు సిద్ధపడేంతల
- హేమంత్ విహారి.కే

No comments:

Post a Comment