విలాసంగా విహరించే ఆ శివానంద లహరి
ప్రవాహంగా మారిన మహాగంగకు చిహ్నం
ఒక్క సారి నువ్వు కనుక ఆ ఆనంద మూర్తిని,
నీ జీవితం లోకి పిలిస్తే నడిచే దైవం కాస్త నిన్ను నడిపించే దైవం అవుతుంది
ఏ శాశ్వత ఆనందం వల్ల అయితే నువ్వు ఆ పరమాత్మకి దగ్గర అవుతావో
ఆ ఆనందం పేరే శివానంద
గమ్యానికి గమనం లో నీడ గురువు
గగనానికి చేర్చగల తోడు గురువు
మన ఆశకి ఆలోచన కలిపేవాడు గురువు
మన భవితకు అద్దం గురువు
పూర్ణత్వానికి అర్ధం గురువు
నడిచే దైవం గురువు
నిన్ను నడిపించే ధైర్యం గురువు
గురువంటే వ్యక్తి కాదు..గురువు అంటే శక్తి
నా గురువుకి ఇదేనా గీతాంజలి
అందుకోండి నా నుంచి ఈ నమ్మసుమాంజలి
-హేమంత్ విహారి.కే

No comments:
Post a Comment