Sunday 15 June 2014

కవినై..కవితనై !!

కలం పట్టి కాలం లోకి కవితలు వదిలే కవిని నేను
గళం విప్పి గాత్రం తోటి గానం చేసే గాయకుడిని నేను
మనసు మెచ్చే ,మనసుని తడిపే నా పాటకు ప్రాణం రాగం నేను
నా భావాలకి రూపం,నా  మొత్తానికి  ప్రతి రూపం నా పాట సైతం నేనే
                                                                                         -హేమంత్ విహారి.కే 

2 comments: